CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

దమ్మపేట ప్రభుత్వ వైద్యాధికారిగా డాక్టర్ ప్రత్యూష .

Share it:

 


మన్యం మనుగడ ప్రతినిధి దమ్మపేట మార్చి ( 15 ) మంగళవారం ;- దమ్మపేట లో వైద్యాధికారిగా పనిచేస్తున్న డాక్టర్ శ్రీహర్ష ఉన్నత చదువుల నిమిత్తం సెలవుపై వెళ్లగా ఆ స్థానంలో పట్వారీగూడెం వైద్యాధికారిగా పని చేస్తున్న డాక్టర్ ప్రత్యూషను దమ్మపేట ప్రభుత్వ వైద్య అధికారిగా నియమించటం జరిగింది

Share it:

TS

Post A Comment: