CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

గంగాధర్ చారి కుమార్తె వివాహ వేడుకలో ఎమ్మెల్యే మెచ్చా.

Share it:

 


 మన్యం మనుగడ ప్రతినిధి దమ్మపేట మార్చి ( 26 ) శనివారం ;- దమ్మపేట సెయింట్ మేరిస్ స్కూల్ లో జరుగుతున్న మందలపల్లి గ్రామానికి,చెందిన మోగిలిచర్ల గంగాధర్ చారి కుమార్తె వివాహ వేడుకలో పాల్గొని పెళ్లికూతురును ఆశీర్వదించారు అశ్వారావుపేట శాసనసభ్యులు మెచ్చా నాగేశ్వరరావు 

ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ పైడి వెంకటేశ్వరరావు అబ్దుల్ జిన్నా పాల్గొన్నారు

Share it:

TS

Post A Comment: