CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

వట్టం.అర్హామాన్వి పుట్టినరోజు వేడుకకు హాజరై ఆశీర్వదించిన ప్రభుత్వ విప్ రేగా కాంతారావు.

Share it:

 



మన్యం టీవీ మణుగూరు:


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలం లోని తోగ్గుడెం సమ్మక్క సారలమ్మ గుడి వద్ద టిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు వట్టం.రాంబాబు తమ్ముడు వట్టం.రవి కుమార్తె అర్హామాన్వి పుట్టినరోజు వేడుకకు హాజరై అక్షింతలు వేసి ఆశీర్వదించి,చిన్నారికి శుభాకాంక్షలు తెలియజేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు. ఈ కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి నవీన్,మీడియా ఇంచార్జి యాదగిరి గౌడ్, టిఆరేస్వి రాష్ట్ర కార్యదర్శి ఎన్ ఎన్ రాజు,విప్ రేగా వ్యక్తిగత సహాయకులు హరికృష్ణ,పార్టీ నాయకులు,యువజన నాయకులు,టిఆరేస్వి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: