CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

విద్యతోనే విద్యార్థుల కు మంచి భవిష్యత్తు : ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు...

Share it:

 


మన్యం మనుగడ ప్రతినిధి దమ్మపేట మార్చి ( 26 ) శనివారం ;- దమ్మపేట మండలం గట్టుగుడెం గ్రామంలో పాఠశాల వార్షికోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా అశ్వారావుపేట శాసనసభ్యులు మెచ్చా నాగేశ్వరరావు పాల్గొన్నారు ఎమ్మెల్యే మాట్లాడుతూ క్రమశిక్షణతో కూడిన విద్య అవసరమని విద్యతోనే విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉంటుందని ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులను అభినందించారు  

ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ పైడి వెంకటేశ్వరరావు మండల టీఆర్ఎస్ అధ్యక్షులు దొడ్డాకుల రాజేశ్వరరావు ఎంపీపీ సోయం ప్రసాద్ ఎస్ఐ శ్రావణ్ కుమార్ స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు

Share it:

TS

Post A Comment: