CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

పాండురంగాపురం లో సి సి రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన ఎంపీపీ గుమ్మడి గాంధీ.

Share it:

 


మన్యం మనుగడ, పినపాక

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలంలోని పాండురంగ పురం పంచాయతీ లో గల ఇప్పలగుంపు గ్రామంలో 5 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించినున్న, సిసి రోడ్డుకు  ఎంపిపి గుమ్మడి గాంధీ శంకుస్థాపన  చేశారు .ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఈసం భవతి, ఉప సర్పంచ్ పూనెం సాంబశివరావు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ రవిశేఖర్ వర్మ ,సర్పంచ్ ల సంఘం అధ్యక్షుడు మొగిలిపల్లి నరసింహరావు, ఎంపిటిసి కాయం శేఖర్,ఆత్మ కమిటీ చైర్మన్ పోనుగోటి భధ్రయ్య,తెరాస నాయకులు బెడద సురేందర్, సాగిరాజు వీరభధ్రరాజు(బుల్లిబాబు), పంచాయతి కార్యదర్శి రజిత,తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: