CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

మంత్రి శ్రీనివాస్ గౌడ్ ను కలిసిన బిసి సంఘం నేత రెడ్డి మల్ల.

Share it:


 మన్యం మనుగడ ప్రతినిధి దమ్మపేట మార్చి ( 14 ) సోమవారం ;-దమ్మపేట మండలం లోని బీసీ సంఘం జాతీయ జిల్లా అధ్యక్షులు రెడ్డిమల్ల వెంకటేశ్వరరావు ఈరోజు రాష్ట్ర ప్రొఫెషన్ అండ్ ఎక్సైజ్ శాఖ మాత్యులు వి వి శ్రీనివాస్ గౌడ్ ను వైరాలో మర్యాద పూర్వకంగా కలిసి సన్మానించారు ఈ సందర్బంగా పలు సమస్యలపై మంత్రితో చర్చించినట్లు రెడ్డిమల్ల తెలిపారు

Share it:

TS

Post A Comment: