CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

రెండు మండలల స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి &నియోజకవర్గ ఇంచార్జ్ డా తెల్లం. వెంకట్రావ్ ..

Share it:

 




మన్యం టివి దుమ్ముగూడెం::

డబ్బానుతుల యూత్ ఆధ్వర్యంలో జరిగే దుమ్ముగూడెం, చర్ల మండల ల స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ను దుమ్ముగూడెం ఎస్ ఐ రవికుమార్ తో కలిసి భద్రాచలం నియోజకవర్గం ఇంచార్జ్ డా తెల్లం. వెంకట్రావ్ ప్రారంభించారు. అనంతరం స్థానిక సర్పంచ్ సొందే. నాగమణి అధ్యక్షతన జరిగిన సమావేశం లో డా వెంకట్రావ్ మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసని ఇస్తాయిని, తద్వారా దేహ దారుద్యం పెంపోదించోచు కోవచ్చుని పెర్గోన్నారు. ఈ ప్రాంతం లో నీ యువత క్రిడలలో ముందు ఉన్నారని కానీ ఆర్థిక స్తోమత నేపథ్యంలో పై స్థాయి లోకి వెళ్లలేక పోతున్నారని, అటువంటి వారిని గుర్తించి తమ ప్రభుత్వం ద్వారా అదుకుంటం అని భరోసా నిచ్చారు.యువత క్రిడల పట్ల అవగాహన పెంచుకుంటూ క్రిడలలో రానించటం వల్ల చెడు వ్యాసలకు దూరం గా ఉంటారని తెలిపారు. దుమ్ముగూడెం ఎస్ ఐ రవికుమార్ మాట్లాడుతు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం 90 వేల ఉద్యోగలను ప్రకటించడం తో యువత తమ భవిష్యత్ ను నిర్థిసించటానికి అవకాశం ఏర్పడిందని యువత ఈ అవకాశాన్ని సద్యానియోగం చేసుకోవడానికి మిగతా వారితో పోటీపడాలని సూచించారు. అలాగే ఏజెన్సీ ప్రాంతం లో అని రంగలలో రానించగల యువత ఉన్నారని, కొంత మందికి చెడు మార్గంలో ప్రయాణిచటం వల్ల తమ కుటుంబలు చిత్ర మై పోవటానికి కారణం అవుతారని పెర్గోన్నారు. ఈ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్న దబ్బ నూతుల యూత్ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఈ టోర్నమెంట్ లో గెలుపొందిన టీమ్ లు కు మొదటి బహుమతి 25116/, రెండవ బహుమతి 12116/-అందజేయునట్లు తెలిపారు. ఈ కార్యాక్రమం లో దుమ్ముగూడెం జడ్పీటీసీ తెల్లం సీతమ్మ , ఎంపీపీ రేసు లక్ష్మి , మండల అధ్యక్షులు అన్నే. సత్యనారాయణ మూర్తి , సీనియర్ నాయకులు ఎండీ. అలింఖాన్ , కొత్తూరి సీతరామారావు , సర్పంచ్ లు సొందే నాగమణి , పాయం. తులసి, నాగేంద్ర బాబు , పార్టీ ప్రధాన కార్యదర్శి కణితి రాముడు, దుమ్ముగూడెం మండలం సోషల్ మీడియా ఇంచార్జ్ లు దామెర్ల శ్రీనివాస్, తోట రమేష్, డబ్బానుతుల ఉపసర్పంచ్ సొందే శ్రీనివాస్ , గ్రామ పెద్దలు, యూత్ కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: