మన్యం మనుగడ ,మంగపేట:
ఆదివారం మంగపేట మండలం రాజుపేట గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తుమ్మల సుధాకర్ ముఖర్జీ మామ దశ దిన కర్మకు హాజరైన మంగపేట మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు. మండల పార్టీ ఉపాధ్యక్షులు తూడి భగవాన్ రెడ్డి, మండల ప్రధానకార్యదర్శి అయ్యోరి యానయ్య, బీసీ సెల్ మండల అధ్యక్షులు ముత్తినేని ఆదినారాయణ, కిసాన్ సెల్ మండల అధ్యక్షులు చౌలం వెంకటేశ్వర్లు, ఎస్టీ సెల్ మండల అధ్యక్షులు చాద మల్లయ్య, మరియు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: