CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

సి సి రోడ్డు పనులు ప్రారంభం చేసిన కాంగ్రెస్ పార్టి నాయకులు.

Share it:

 


మన్యం మనుగడ, మంగపేట.

  శుక్రవారం మంగపేట మండలంలోని తిమ్మoపేట గ్రామములో ములుగు నియోజకవర్గం ఎమ్మెల్యే నిధుల నుండి ఎస్సి,బి సి కాలని లలో ఐదు లక్షలతో సి సి రోడ్డు పనులను ప్రారంభించటం జరిగింది. ఈ ప్రారంభోత్సవం కార్యక్రమానికి తిమ్మoపేట గ్రామ కమిటి అద్యక్ష, ప్రధానకార్యదర్శిలు చిన్నపెళ్లి రాంబాబు, బోడ బొర్రయ్య, బ్లాక్ కాంగ్రెస్ ఉపాద్యక్షులు చీలుకమర్రి శ్రీనివాస్, యస్సి సెల్ జిల్లా ప్రధానకార్యదర్శి దిగొండ కాంతారావు, కిసాన్ సెల్ మండల కార్యదర్శి చిన్నపెళ్లి స్వామి, యస్ సి సెల్ గ్రామ అద్యక్షులు గోనె నాగేశ్, కాంగ్రెస్ పార్టి నాయకులు ఆక వెంకట్ రావు, అల్లెo నర్సింహారావు, కొండగుర్ల సారయ్య తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: