మన్యం మనుగడ ప్రతినిధి దమ్మపేట మార్చి ( 26 ) శనివారం ;- దమ్మపేట మండలం ఆర్లపెంట గ్రామం కొడిమే రాజు కుమార్తె వివాహ వేడుకలో పాల్గొని వధువును ఆశ్వీరదించారు అశ్వారావుపేట శాసనసభ్యులు మెచ్చా నాగేశ్వరరావు
ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ పైడి వెంకటేశ్వరరావు ఎంపీపీ సోయం ప్రసాద్ సర్పంచ్ ముత్యాలరావు ఉప సర్పంచ్ మల్లేష్ అబ్దుల్ జిన్నా గంగరాజు బుల్లయ మొదలగు వారు పాల్గొన్నారు
Post A Comment: