CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

వ్యవసాయ విజ్ఞాన యాత్రకు తరలివెళ్లిన రైతులు.పచ్చ జెండా ఊపి యాత్ర ప్రారంభించిన జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ డైరెక్టర్ నాసిరెడ్డి సాంబశివ రెడ్డి.

Share it:


మన్యం మనుగడ ములుగు.

జాతీయ గ్రామీణ అభివృద్ధి బ్యాంక్ నాబార్డు సౌజన్యంతో క్యాట్ పధకం కింద వికాస్ అగ్రి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంగపేట మండలంలోని ఎంపిక చేసిన 25 మంది రైతులు కరీంనగర్ జిల్లా జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం తరలి వెళ్లారు క్షేత్రస్థాయిలో ప్రధానంగా మిర్చి పంట మరియు ఆహార పంటలు వరి తృణధాన్యాలు పప్పు దినుసులు పశుగ్రాసాలు పెరటి కోళ్ల పెంపకం ఆధునిక వ్యవసాయ పద్ధతులు మొదలైనవాటిపై జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు రైతులకు శిక్షణ ఇవ్వడంతోపాటు క్షేత్ర సందర్శన ఉంటుందని జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ కమిటీ డైరెక్టర్ మరియు వికాస్ ఆగ్రీ ఫౌండేషన్ చైర్మన్ నాసిరెడ్డి సాంబశివ రెడ్డి తెలిపారు రైతు సోదరులు వ్యవసాయ విజ్ఞానాన్ని పెంపొందించుకుని ఆధునిక సేద్య పద్ధతులను అంది పుచ్చుకొని మరింత మంది రైతులకు ఆదర్శంగా నిలవాలని సాంబశివరెడ్డి పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఆదర్శ రైతులు పచ్చ శేఖర్ ఈడుపుగంటి వెంకటేశ్వర రావు చింతా పున్నారావు నాసిరెడ్డి నరసింహారెడ్డి వికాస్ అగ్రి ఫౌండేషన్ వైస్ చైర్మన్ పచ్చిపులుసు నరేష్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: