CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

విద్యుత్అంతరాయానికి వినియోగదారులు సహకరించాలి :-అసిస్టెంట్ ఇంజనీర్ రవి

Share it:

 


గుండాల మార్చి15(మన్యం మనుగడ) గుండాల, ఆళ్లపల్లి మండలాల లో బుధవారం విద్యుత్ అంతరాయం ఏర్పడుతుందని వినియోగదారులకు గమనించి సహకరించాలని అసిస్టెంట్ ఇంజనీర్ రవి కోరారు 33కేవి లైన్ మరమత్తు పనుల వలన 33/11కేవి గుండాల, ఆళ్ల పల్లి మరియు మమాకన్ను సబ్ స్టేషన్ పరిధిలో నీ గ్రామాలకు విద్యుత్ ఉదయం 7:30 గంటల నుండి మధ్యాహ్నం 2:30గంట వరకు విద్యుత్ సరఫరా అంతరాయం కలుగు తుందన్నారు. వినియోగదారులు గమనించి సహకరించాలని విజ్ఞప్తి చేశారు

Share it:

TS

Post A Comment: