CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

నిధులను వెంటనే ఇవ్వాలి.

Share it:

 


మన్యం మనుగడ ప్రతినిధి, అశ్వాపురం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం నెల్లిపాక సహకార సంఘ అధ్యక్ష ఎన్నిక ఏకగ్రీవం అయితే సహకార సంఘ అభివృద్ధికి 25 లక్షల రూపాయలు ఇస్తామని తెలిపిన అధికార పార్టీ టిఆర్ఎస్ నాయకులు ఒప్పుకున్న ఆ నిధులకు ఇప్పటి వరకు అతిగతి లేదని ఆరోజు ఒప్పుకున్న విధంగా సహకారసంఘ అభివృద్ధికి ఇస్తానన్న 25 లక్షల రూపాయల నిధులను వెంటనే ఇవ్వాలని ఏకగ్రీవంగా తీర్మానించిన అఖిల పక్షా పార్టీలు. ఈ సమావేశంలో పాల్గొన్న అఖిలపక్ష పార్టీల నాయకులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: