మన్యం టీవీ మణుగూరు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలం లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లో శుక్రవారం పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవం కు హాజరు కానున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు,జిల్లా పరిషత్ చైర్మన్ కోరం.కనకయ్య ను మర్యాద పూర్వకంగా కలిసి, పుష్పగుచ్చం అందజేసిన డిప్యూటీ డైరెక్టర్ టీడబ్ల్యూ ఆర్.రమాదేవి,ఎక్జిక్యూటివ్ ఇంజనీర్ టీ డబ్ల్యూ జె.తానాజి,డివీసినల్ ఇంజనీర్ టీడబ్ల్యూ రాములు,జడ్పీటీసీ పొశం.నర్సింహారావు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: