మన్యం మనుగడ మంగపేట.
బుధవారం తిమ్మంపేట గ్రామంలోఎస్సి సెల్ మండల అధ్యక్షులు మోదుగు బాబు ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చిత్ర పటానికి పాలాభిషేకం చేయటం జరిగింది.ఈ సందర్బంగా నాయకులు మాట్లాడుతూ తెలంగాణా సాధకుడు అభివృద్ధి కారకుడు, తెలంగాణా అమరవీరుల ఆశయ సాధకుడు, నిరుద్యోగ విద్యార్థుల పాలిట దైవం అయిన కెసిఆర్ ఇన్ని ఉద్యోగ నోటిఫికేషన్ లు ప్రకటించిన సందర్బంగా ఇంకా గొప్ప నాయకుడు గా నిరూపించుకున్నాడు అని ఈ సందర్బంగా తెలియజేశారు.ఇట్టి కార్యక్రమంలో ముఖ్య అతిధిలుగా గ్రామ అధ్యక్షులు ఎగ్గడి అర్జున్ ,మేడారం ట్రస్ట్ బోర్డు డైరెక్టర్ చిల్కమర్రి రాజేందర్ ,బీసీ సెల్ అధ్యక్షులు శానం నరేందర్,మండల యువజన నాయకులు .కన్నా .సంపత్ ,మండల ఉపాధ్యక్షులు.గాదె శ్రీను,మండల నాయకులు చిన్నపెల్లి నరసింహరావు,చెట్టిపల్లి సమ్మయ్య, మోదుగు శ్రీను, పూస పూర్ణ,బోడ అచ్చాలు.బోడ నగేష్, బిలపాటి నాగేశ్వర్రావు,తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: