CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

సీసీ రోడ్డు పనులు ప్రారంభించిన జెడ్పీటీసీ పైడి వేంకటేశ్వరరావు.

Share it:

  


మన్యం మనుగడ ప్రతినిధి, దమ్మపేట మార్చి ( 11 ) శుక్రవారం:దమ్మపేట మండలం గుండుగులపల్లి గ్రామంలో జడ్పీటీసీ పైడి వేంకటేశ్వరరావు సీసీరోడ్డు పనులను ప్రారంభించారు. ముఖ్య అతిథిగా ఎంపీపీ సోయం ప్రసాద్ హాజరైనారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ మడకం సుశీల రాజేష్ వైస్ ఎంపీపీ దారా మల్లిఖార్జునరావు దొడ్డాకుల రాజేశ్వరరావు జారె ఆదినారాయణ ఎర్ర వసంతరావు కాసాని నాగ ప్రసాద్ ప్రకాష్ రావు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: