CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

బీసి సమస్యలు పరిష్కరించాలని బీసీ సంఘం ఢిల్లీలో ధర్నా..

Share it:

  


మన్యం మనుగడ ప్రతినిధి దమ్మపేట మార్చి ( 30 ) బుధవారం ;- ఈరోజు న్యూ ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ఆధ్వర్యంలో జరిగిన ధర్నా కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్న జాతీయ బీసీ సంక్షేమ సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు రెడ్డి మల్ల వెంకటేశ్వరరావు ఈ కార్యక్రమంలో ఆర్ కృష్ణయ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా బీసీ కుల ఘనన జరపాలని పార్లమెంటులో బిల్లు పెట్టి 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కేంద్రం స్థాయిలో ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయాలని బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలని ఓబిసి త్రి వీలర్ లో ఎత్తివేయాలని పలు డిమాండ్లతో ధర్నా పార్లమెంటు ముట్టడి కార్యక్రమం రెండవ రోజు జరిగింది

Share it:

TS

Post A Comment: