CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

తెలంగాణలో పండించిన ప్రతి గింజ కేంద్ర ప్రభుత్వం కొనాలి.యువత తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన ఉద్యోగ అవకాశాలు సద్వినియోగం చేసుకోండి..

Share it:

 



మన్యం టివి దుమ్ముగూడెం::

లక్ష్మీనగరం టిఆర్ఎస్ పార్టీ కార్యాలయం లో టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి భద్రాచలం నియోజకవర్గ ఇంచార్జ్ డాక్టర్ తెల్లం వెంకట్రావు ఆధ్వర్యంలో జరిగినట్టు వంటి సమావేశంలో తెలంగాణ లో పండించిన వరి ధాన్యాన్ని ఆంక్షలు లేకుండా కొనాలని అసెంబ్లీలో చేసిన తీర్మాణాలకనుగుణంగా ప్రతి గ్రామపంచాయతీ,మండల పరిషత్ సొసైటీ లు చేసిన ఏక గ్రీవతీర్మాణాలను ప్రధానమంత్రి , వ్యవసాయ శాఖ మంత్రి కి పోస్ట్ చేయడం జరుగుతుందని తెలిపారు. ఈసందర్భంగాఆయన మాట్లాడుతూ తెలంగాణా లో పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్న కేంద్ర ప్రభుత్వం తక్షణమే తన మొండి వైఖరి విడనాడి తెలంగాణా లో పండిన ప్రతి గింజనుకోణలని కేంద్రాన్ని డిమాండ్ చేసారు. అదే విధంగా తెలంగాణా రాష్ట్రప్రభుత్వం ద్వారా ప్రకటించిన ఉద్యోగలను సద్వినియోగం చేసుకోవాలని దేశంలో ఏ రాష్ట్రం కూడా ఇన్ని ఉద్యోగాలను ఓకే దపాలో ఇచ్చిన ఘనత తెలంగాణా ప్రభుత్వానిదేనని అన్నారు .ఈ కార్యక్రంలో పార్టీ అధ్యక్షలు అన్నే సత్యాలు,కార్యదర్శి కణితి రాముడు,ఎం పి పి రేసు లక్ష్మీ, అధికారప్రతినిది ఎం డి జానీ, ప్రచారకమిటిఅధ్యక్షులు దామెర్ల శ్రీనివాసరావు, యం పి టి సి మడకం రామారావు, సోడీతిరుపతిరావు సర్పంచ్ తెల్లం రామకృష్ణ ,పార్టీ నాయకులు జుంజురి జయసింహ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: