CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

నూతన ప్రెస్ క్లబ్ ప్రారంభం.

Share it:

 


మన్యం మనుగడ ప్రతినిధి దమ్మపేట మార్చి ( 24 ) గురువారం ;- దమ్మపేట మండలంలో ఈ రోజు స్థానిక ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు నూతనంగా ఏర్పాటు చేసిన ప్రెస్ క్లబ్ ను ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ను శాలువాతో సత్కరించారు ప్రెస్ క్లబ్ సభ్యులు ఎమ్మెల్యే మాట్లాడుతూ అంకితభావంతో మీడియా మిత్రులు పని చేయాలని వృత్తి కి గౌరవం తేవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ పైడి వెంకటేశ్వరరావు వైస్ ఎంపీపీ ధార మల్లికార్జున్ రావు టౌన్ అధ్యక్షులు యార్లగడ్డ బాబు ఉప సర్పంచ్ ధార యుగంధర్ కొయ్యల అచ్యుత్ రావు అబ్దుల్ జిన్నా గోపి శాస్త్రి కౌళురి నాగయ్య పసుమర్తి సుదర్శన్ రావు కోటి బండ్ల లక్ష్మయ్య జెట్టి వెంకటేశ్వరరావు మొదలగు వారు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: