CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

కృష్ణాజిల్లా, కైకలూరు గొలుసు దొంగతనాలకు పాల్పడుతున్న కానిస్టేబుల్ అరెస్టు.

Share it:

 



కృష్ణాజిల్లా, కైకలూరు గొలుసు దొంగతనాలకు పాల్పడుతున్న కానిస్టేబుల్ అరెస్టు. కైకలూరు సంత మార్కెట్ సమీపంలోని కిరాణా దుకాణంలో దుకాణదారుడు భార్య మెడలో గొలుసు తెంచుకొని పారిపోతుండగా వెంబడించి పట్టుకున్న స్థానికులు యువకుడి వద్ద 1,20,000 విలువైన గొలుసు, ద్విచక్రవాహనం, ఒక చాకు, పెప్పర్ స్ప్రే, స్వాధీనం పశ్చిమగోదావరి జిల్లా ఉండి పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్నా యువకుడు సింగిడి సత్యనారాయణగా గుర్తింపు..దొంగతనంలో అతనికి సహకరించిన బుద్ధాల సుభాష్ అనే మరో యువకుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపిన కైకలూరు టౌన్ ఎస్సై షణ్ముఖ సాయి.

Share it:

TS

Post A Comment: