CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

చక్రవర్తి కుటుంబాన్ని పరామర్శించిన బిజెపి నాయకులుం

Share it:

 


మన్యం మనుగడ ఏటూరు నాగారం

ఏటూరునాగారం మండల కేంద్రం లో బిజెపి యువ మోర్చా మండల అధ్యక్షుడు వినుకోళ్ల చక్రవర్తి తండ్రి ఇటీ వల కాలంలో పరమావదించగా శుక్రవారం చక్రవర్తి కుటుంబాన్ని పరామర్శించిన బిజెపి ములుగు జిల్లా అధ్యక్షులు చింతలపూడి భాస్కర్ రెడ్డి గిరిజన మోర్చా రాష్ట్ర అధికారి ప్రతినిధి తాటి కృష్ణ,జిల్లా ప్రధాన కార్యదర్శులు నగరపు రమేష్,గాజుల కృష్ణ,ఏటూరు నాగారం మండల అధ్యక్షుడు గండేపల్లి సత్యం,జిల్లా దళిత మోర్చా అధ్యక్షులు కావిరి అర్జున్,జిల్లా ఉపాధ్యక్షు

 లు అల్లె జనార్దన్,జిల్లా అధి కార ప్రతినిధి దొంతిరెడ్డి వాసు దేవ రెడ్డి,జిల్లా కార్యాలయ కార్యదర్శి చల్లూరి మహేందర్, మైనారిటీ మోర్చా అధ్యక్షులు మహ్మద్ యాకుబ్ పాషా, యువమోర్చ అధ్యక్షులు కొత్త సురేందర్,కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు జినుకల కృష్ణాకర్ రావు,దళిత మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి గద్దల రఘు, మైనార్టీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి సయ్యద్ నాగూల్ మీరా,మహిళా మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి ఈక మహాలక్ష్మి,కన్నాయి గూడెం మండల అధ్యక్షులు కావిరి సంతోష్,మండల ప్రధాన కార్యదర్శి గద్దల హారిబాబు, గూడబోయిన సురేష్,సోదారి దుర్గ రావు,కందాడి ఎలెందర్, ఎల్కపెల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: