CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

చినజీయర్ స్వామిని బహిరంగంగా శిక్షించాలి.

Share it:

 


మన్యం మనుగడ ప్రతినిధి దమ్మపేట మార్చి ( 18 ) శుక్రవారం ;- దమ్మపేట మండలం కొమ్ముగూడెం గ్రామంలోని సోయం వీరభద్రం నివాసంలో 

ఆదివాసీల ఆరాధ్యదైవం అయిన సమ్మక్క సారలమ్మ దేవతలను కించపరిచే విధంగా మాట్లాడిన చిన్నజీయర్ స్వామి మా ఆదివాసి దేవతలు సమ్మక్క సారలమ్మ కు ఆదివాసి సమాజానికి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఆదివాసి జాతరగా కోట్లాది మంది భక్తుల విశ్వాసాన్ని ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయలను కించపరిచే విధంగా మాట్లాడిన చినజీయర్ స్వామి దేవుళ్ల పేరు చెప్పి కార్పొరేట్ వ్యవస్థగా మార్చి వేల కోట్ల రూపాయలతో సమతా మూర్తి విగ్రహాన్ని ఏర్పాటు చేసి వేల కోట్ల రూపాయలు దుర్వినియోగం చేసినటువంటి మీరు మా ఆదివాసి దేవతలైన సమ్మక్క-సారలమ్మ గురించి మాట్లాడే అర్హత మీకు ఎక్కడ ఉంది దీనిపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పందించి చిన్నజీయర్ స్వామి పై చర్యలు తీసుకోవాలని వెంటనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని చిన్న జీయర్ స్వామి క్షమాపణలు చెప్పాలని లేని పక్షంలో దశలవారీగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని తెలంగాణ వైఎస్ఆర్ షర్మిలమ్మ పార్టీ తరపున ఆశ్వారావుపేట నియోజకవర్గం నాయకులు సోయం వీరభద్రం డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు అల్లేం కోటి ఉప్పల్ రెడ్డి సోమేశ్వర్ గౌడ్ నాగరాజు వాడే నరసింహారావు వర ప్రసాద్ సోయం నరసింహారావు చేప రాజుగారు ఎర్రయ్య పాల్గొన్నారు

Share it:

TS

Post A Comment: