CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

స్పోర్ట్స్ స్కూల్లో ఐదో తరగతి ప్రవేశాల కోసం బ్యాటరీ టెస్ట్.

Share it:

  


మన్యం మనుగడ ప్రతినిధి, దమ్మపేట, మార్చి ( 11 ) శుక్రవారం :భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం పార్కలగండి ఆశ్రమ పాఠశాలలో కిన్నెరసాని కాచనపల్లి అయిదువ తరగతి ప్రవేశాల కొరకు బ్యాటరీ టెస్ట్ నిర్వహించడం జరిగింది. బాలురు ముప్పై మంది, బాలికలు .ఇరవై అయిదు మంది పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి హెడ్ మాస్టర్ ధర్మ , స్పోర్ట్స్ ఆఫీసర్ వీరునాయక్ ,స్పోర్ట్స్ స్కూల్ పీడీ వెంకటనారాయణ, పార్క్ లగండి పీడీ బొల్లి గోపాల్రావు ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు పెంటయ్య, వెంకటేశ్వర్లు, రామారావు , కార౦ రామ దాసు , ప్రభాకర్ , కల్లూరు వెంకటేశ్వర్లు, సున్నం రామారావు, ఇందిరా, కృష్ణ ,వెంకటేశ్వర్లు , శంకర్ విద్యార్థినీ ,విద్యార్థులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: