CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ఆదివాసి సమాజానికి దక్కిన అరుదైన గౌరవం.

Share it:

 



  • రాష్ట్రపతి రాంనాధ్ కొవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు స్వీకరించిన సకిని రామచంద్రయ్య


మన్యం టీవీ మణుగూరు:


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలం, కూనవరం గ్రామానికి చెందిన సకిని రామచంద్రయ్య అంతరించిపోతున్న ఆదివాసి కళ *కంచు తాళం కంచు మేళం* గొప్పతనాన్ని ఖండాంతరాలకు చాటి కేంద్ర ప్రభుత్వంచే పద్మశ్రీ పురస్కారాన్ని పొందడం జరిగింది.సకిని రామ చంద్రయ్య కు పద్మశ్రీ రావడం తెలంగాణకు,ఆదివాసి సమాజానికి దక్కిన గౌరవం.ఈ మేరకే ఢిల్లీ లోని రాష్ట్రపతి భవన్ లో రాష్ట్రపతి రాం నాధ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు గ్రహీత రామ చంద్రయ్య అవార్డును స్వీకరించడం జరిగింది. ఈ పురస్కారంతో ఆదివాసి జాతి మొత్తాన్ని ఒక ఉన్నత స్థానానికి తీసుకెళ్లిన ఘనత రామచంద్రయ్య కే దక్కుతుంది అని పలువురు ప్రశంసించారు.

Share it:

TS

Post A Comment: