CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

కేంద్ర ప్రభుత్వం పెంచిన డీజిల్ పెట్రోల్ గ్యాస్ రేట్లను తగ్గించాలి.

Share it:


మన్యం మనుగడ ప్రతినిధి దమ్మపేట మార్చి ( 25 ) శుక్రవారం ;- తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెంచిన డీజిల్ పెట్రోల్ గ్యాస్ మరియు విద్యుత్ చార్జీలను తగ్గించాలని సిపిఐ పార్టీ ప్రజాసంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిరసన కార్యక్రమం చేశారు కేంద్రంలో నరేంద్ర మోడీ రాష్ట్రంలో కేసీఆర్ గల్లీలో కొట్లాడుకొని ఢిల్లీలో స్నేహం చేస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం పేద ప్రజల రక్తమాంసాలను దోచుకుంటున్నారని కేసీఆర్ ప్రభుత్వానికి నరేంద్ర మోడీ ప్రభుత్వానికి త్వరలోనే ప్రజలు బుద్ధి చెప్పే రోజు వస్తుందని.మౌడీ కేసిఆర్ డ్రామాలు ప్రజలకి అర్థం అయ్యాయి అని కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు తగ్గించాలి అని రాష్ట్ర ప్రభుత్వం పెంచిన విద్యుత్ చార్జీలను వెంటనే తగ్గించాలి అని లేనియెడల దశలవారీగా సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో పోరాటాలు చేసి గతంలో కులినా ప్రభుత్వాలు లాగే ఈ ప్రభుత్వం కూడా విద్యుత్ చార్జీలు తగ్గించకపోతే కూలిపోవాటం ఖాయమని తెలంగాణ రాష్ట్ర కేసీఆర్ ప్రభుత్వాన్ని సీపీఐ నాయకుడు యార్లగడ్డ భాస్కర్రావు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా నాయకులు పండూరి వీరబాబు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకురాలు బెల్లం కృష్ణవేణి ఏ ఐ వై ఎఫ్ మండల కార్యదర్శి సుకుపాక ధర్మ గిరిజన సంఘం నాయకుడు కొరస వెంకటేష్ కూరంప్రసాద్ నల్లబోతుల నాగార్జున వెంకటేష్ మహిళా సంఘ నాయకులు జాన్ బి గాజు బోయిన కృష్ణవేణి దళిత హక్కుల పోరాట సమితి మండల కార్యదర్శి నక్క నాగమణి మహిళా మండల కార్యదర్శి శాంతి కుమారి తోటా శ్రీను మొదలగు వారు పాల్గొన్నారు

Share it:

TS

Post A Comment: