CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

రేగా సమక్షంలో టిఆర్ఎస్ లో చేరిన పలుకుటుంబాలు :-కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ప్రభుత్వ విప్ రేగా కాంతారావు

Share it:

 


గుండాల మార్చి 27 (మన్యం మనుగడ) మండలంలో టిఆర్ఎస్ పార్టీలో పలువురి చేరిక ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు సమక్షంలో పలువురు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. వీరికి రేగా పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం వారు మాట్లాడుతూ రేగా కాంతారావు నాయకత్వంలో నియోజకవర్గం శరవేగంగా అభివృద్ధి అయిందని అభివృద్ధి చూసి పార్టీలో చేరుతున్నట్లు వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పినపాక నియోజకవర్గ నాయకులు భవాని శంకర్, గుండాల మండల అధ్యక్షులు భాస్కర్, ఆళ్ల పల్లి మండల అధ్యక్షుడు నరసింహారావు, సర్పంచ్ మోహన్ ,పార్టీ నాయకులు మోకాళ్ళ వీరస్వామి, ఆదం, సయ్యద్ అజ్జు, తదితరులు పాల్గొన్నారు



Share it:

TS

Post A Comment: