CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ఏఐకేఎంఎస్ రాష్ట్ర కమిటీ సభ్యుడిగా గుండాల ఎంపీపీ ముక్తి సత్యం ఎన్నిక.

Share it:

 


గుండాల మార్చి15 ( మన్యం మనుగడ) ఏఐకెఎమ్ఎస్ రాష్ట్ర కమిటీ సభ్యుడిగా గుండాల ఎంపీపీ ముక్తి సత్యం ను ఎన్నుకున్నారు. నిజామాబాదు లో జరిగిన పార్టీ జనరల్ బాడీ ఈ సమావేశంలో ముక్తి సత్యమును కమిటీ సభ్యునిగా ఎన్నుకున్న టు రాష్ట్ర నాయకత్వం పేర్కొన్నారు. అనంతరం ఎంపీపీ ముక్తి సత్య మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి రాష్ట్ర కమిటీ లోకి తీసుకున్న పార్టీ నాయకత్వానికి ధన్యవాదాలు అన్నారు. పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు

Share it:

TS

Post A Comment: