CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

అధికారుల పరిపాలన అస్తవ్యస్థం.గ్రామపంచాయతీ నిధులు దుర్వినియోగం.

Share it:

 



మన్యం మనుగడ మంగపేట

మంగపేట మండలం తిమ్మంపేట గ్రామంలో బిజెపి పార్టీ దళిత మోర్చా మండల అధ్యక్షులు దుర్గం నరసింహారావు ఆధ్వర్యంలో విలేకర్ల సమావేశం నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంలో దళిత మోర్చా ములుగు జిల్లా ఉపాధ్యక్షులు జాడి రాంబాబు మాట్లాడుతూ మంగపేట మండలం ఏజెన్సీ నాని ఏజెన్సీ సమస్య కోర్టులో ఉండడం వలన 15 సంవత్సరాల నుండి ఎన్నికలు నిలిపి వేయడం వలన 25 గ్రామ పంచాయతీలకు ప్రజా ప్రతినిధులు లేక పోవడం వలన స్పెషల్ ఆఫీసర్లు కార్యదర్శుల అధ్యర్యంలో పరిపాలన కొనసాగుతుంది కార్యదర్శులు స్పెషల్ ఆఫీసర్ గ్రామ సభలు నిర్వహించకుండ గ్రామపంచాయతీ నిధులు దుర్వినియోగం చేస్తున్నారు. ఇప్పటికైనా గ్రామ సభలు నిర్వహించేలా ఉన్నతాధికారులు చొరవ తీసుకొని ప్రజలకు న్యాయం చేకూర్చాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో దళిత మోర్చా మండల ఉపాధ్యక్షులు కావేరి నారాయణ, దళిత మోర్చా మండల కోశాధికారి గాంధేర్ల సంతోష్, బీజేవైఎం మండల ప్రధాన కార్యదర్శి సల్లూరి సత్యనారాయణ,బిజెపి పార్టీ సీనియర్ నాయకులు దుర్గం నరసింహులు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: