CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

బాధిత కుటుంబాలను పరామర్శించిన ప్రభుత్వ విప్.

Share it:

 


మన్యం మనుగడ ప్రతినిధి, అశ్వాపురం:తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, పినపాక శాసనసభ్యులు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం రామచంద్రపురం గ్రామానికి చెందిన సొసైటీ డైరెక్టర్ ఏనుగు శ్రీనివాసరెడ్డి, మరియు అదే గ్రామానికి చెందిన తోట మల్లమ్మ వీరు గత కొన్ని రోజుల క్రితం అనారోగ్యాలతో మరణించడంతో వారి నివాసానికి వెళ్లి మృతుల చిత్రపటానికి నివాళులు అర్పించి, బాధిత కుటుంబాలను పరామర్శించిన,తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, పినపాక శాసనసభ్యులు,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు. ఈ కార్యక్రమంలో మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కోడి అమరేందర్, ప్రధాన కార్యదర్శి మరి మల్లారెడ్డి, వైస్ ఎంపీపీ కంచు కట్ల వీరభద్రం, గ్రామ సర్పంచ్ కాక అశోక్, ఉపసర్పంచ్ టేకుల సురేష్, ఎంపీటీసీ గాదె జయ, టిఆర్ఎస్ నాయకులు గజ్జల లక్ష్మారెడ్డి, జాలే రామకృష్ణారెడ్డి, మొగిళ్ల పెద్ద వీరారెడ్డి, మొగిళ్ళ వీరారెడ్డి, పగడాల రామి రెడ్డి, మిట్ట కంటి సురేందర్ రెడ్డి, కందుల కృష్ణార్జున రావు, నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షులు వెన్న అశోక్, చిలక వెంకట్రామయ్య, మండలఎస్సీ సెల్ అధ్యక్షులు వెంకటరమణ, మంగళగిరి రామకృష్ణ, వల్లపు కృష్ణ, కృష్ణరాజు, మండల నాయకులు, యువజన నాయకులు, కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: