CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కు సన్మానం.

Share it:

 


మన్యం మనుగడ ఏటూరు నాగారం

ఏటూరు నాగారం ప్రెస్ క్లబ్ ఏర్పాటుకు స్థలం కేటాయించిన జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య ప్రెస్ క్లబ్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. తెలుపుతూ సోమవారం జిల్లా కలెక్టర్ ను ఏటూరునాగారం జర్నలిస్టులు అందరూ జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య ఐటీడీఏ ఇన్చార్జి ప్రాజెక్ట్ అధికారిని శాలువాలతో ఘనంగా సన్మానించడం జరిగింది.జర్నలిస్టులకు ఇంటి స్థలాలు డబుల్ బెడ్రూం ఇల్లు కేటాయించడం కోసం కృషి చేస్తానని అన్నారు.ప్రస్తుతానికి మండల కేంద్రంలో ప్రెస్ క్లబ్ స్థలం కేటాయించారు.ఈ కార్యక్రమంలో సీనియర్ డిపిఆర్ఓ హేమలత జర్న లిస్టులు నూకల ప్రభాకర్, చింతలపల్లి వెంకటేశ్వర్లు,

గంపల శివకుమార్ లక్ష్మయ్య,చిదురాల వాసు,ప్రవీణ్,గౌరీ శంకర్, సాయిని శ్రీనివాస్,కుదురుపాక రాజేష్,గంజి రవీందర్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: