CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

గిరిజన నిరుద్యోగులు జాబ్ మేళ ను సద్వినియోగం చేసుకోండి.

Share it:

 


మన్యం మనుగడ ఏటూరు నాగారం

ములుగు జిల్లా ఐటిడిఎ ఏటూరు నాగారం పరిధిలో గల గిరిజన నిరుద్యోగ యువతీ, యువకులు ఈ నెల 31వ తారీఖున ఉమ్మడి కరీంనగర్ జిల్లా మహాదేవపూర్ ఎంపీడీవో కార్యాలయం నందు జరుగు జా బ్ మేళ ను గిరిజన నిరుద్యోగ యువతీ యువకులు సద్వినియోగం చేసుకోవాలని ఈ జాబ్ మేళ కు మిడ్ ప్లస్,శ్రీ సుప్రజ ఎంప్రాఖాన్ బిల్డర్స్ అండ్ డెవలపర్స్,ఎస్ ఎస్ బయో ప్లాంటేషన్,కృషి బయో పెట్టి లైజర్,జియో మార్ట్,జు మోటో,సంబంధిత కంపెనీలు వివిధ రకాల శిక్షణ సంస్థలు పాల్గొంటున్నాయని విద్యార్హతలు

పదవ తరగతి,ఇంటర్,డిగ్రీ, ఐటిఐ,డిప్లమా,బి ఫార్మసీ, ఎంఫార్మసీ,డి ఫార్మసీ,చదివి ఉండాలని అన్నారు.వయస్సు 18 సంవత్సరముల నుండి 35 సంవత్సరాలలోపు వారు అర్హులు అని అన్నారు.ఆసక్తి గల గిరిజన యువతీ యువకులు మహాదేవపూర్ ఎంపీడీవో కార్యాలయం నందు జరుగు సెలక్షన్లు పాల్గొని సద్వినియోగం చేసుకోవాలని ఐటీడీఏ పీవో ఒక ప్రకటనలో తెలియజేశారు.పూర్తి సమాచారం కొరకు 8330954571 సంప్రదించగలరు అని పేర్కొన్నారు.

Share it:

TS

Post A Comment: