CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

పెట్రో, గ్యాస్ క్ ధరల పెరుగుదల కు నిరసనగా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ధర్నా, రాస్తారోఖోలు

Share it:

 


మన్యం మనుగడ, మంగపేట.

 టిపీసీసీ రాష్ట్ర అధ్యక్షులు రేవంత్ రెడ్డి,అల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ మహిళ కార్యదర్శి, ములుగు ఎమ్మెల్యే సీతక్క,పార్టీ జిల్లా అధ్యక్షులు నల్లేల కుమారస్వామి ఆదేశాల మేరకు మంగపేట మండలం రాజుపేటలో గురువారం కేంద్రం పెంచిన డీజిల్, పెట్రోల్, వంట గ్యాస్,రాష్ట్ర ప్రభుత్వం పెంచిన విద్యుత్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ,కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ధర్నా, రాస్తారోకో నిర్వహించాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మొండి వైఖరి నశించాలని, రానున్న రోజుల్లో ఇంటికొకరు కాంగ్రెస్ పార్టీ లో కష్టపడి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి రావడానికి కృషి చేయాలి అని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షులు గుమ్మడి సోమయ్య, జిల్లా యువజన కార్యదర్శి కర్రీ నాగేంద్రబాబు, కిసాన్ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి వల్లిపల్లి శివయ్య, బ్లాక్ ఉపాధ్యక్షులు తుమ్మురి రాంరెడ్డి,మండల నాయకులు చిలకమర్రి శ్రీనివాస్, మండల ఉపాధ్యక్షుడు తుడి భగవాన్ రెడ్డి,ప్రధాన కార్యాదర్సులు అయ్యేరి యన్నయ్య,కొంకతి సాంబశివరావు,మైపా లాలయ్య, అధికార ప్రతినిధి జగన్మోహన్ రెడ్డి, ఎస్టీ సెల్ మండల అధ్యక్షులు చాద మల్లయ్య, బీసీ సెల్ మండల అధ్యక్షులు ముత్తినేని ఆదినారాయణ,మైనార్టీ సెల్ మండల అధ్యక్షులు హిదైతుల్లా,ఎస్సి సెల్ మండల అధ్యక్షులు పల్లికొండ యాదగిరి, కిసాన్ సెల్ మండల అధ్యక్షులు చౌలం వెంకటేశ్వర్లు, యూత్ మండల అధ్యక్షులు మురుకుట్ల నరేందర్, సింగిల్ విండో డైరెక్టర్లు కోడం బాలక్రిష్ణ, గంట సునీత రామారావు, యూత్ ప్రధాన కార్యదర్శి చెట్టుపల్లి ముకుందo, వర్కింగ్ ప్రెసిడెంట్ సుధీర్, యూత్ నాయకులు, అఖినేపల్లి మల్లారం గ్రామ కమిటీ అధ్యక్షుడు షేక్ మైనుద్దీన్,రాజుపేట గ్రామ కమిటీ అధ్యక్షుడు, రమనక్కపేట గ్రామ అధ్యక్షుడు ఇంధరపు లక్షన్, పొట్రు సమ్మయ్య ,జిల్లా సీనియర్ నాయకులు తుమ్మల ముఖర్జీ, వెంగల బుచ్చిరెడ్డి, చండర్లపాటి శ్రీనివాస్, గాంగేర్ల రాజరత్నం,తోట అశోక్,నర్రా కిషోర్, మైల మల్లికార్జున, పందిరి మోహన్, గోన శ్రీనివాసరెడ్డి, ఆకుతోట వెంకన్న, యేలేటి శ్రీనివాస్ రెడ్డి, కొమరం బాలయ్య, కొమరం సారయ్య, వీర్ల రఘు, పయ్యావుల బాబూరావు, పిండిగా నాగరాజు, వల్లి శ్రీను, సాగర్,కర్రీ వేణు, కొమరం లక్ష్మిపతి, సోయం రామనాధం తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: