CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

కుర్నపల్లి అటవీ ప్రాంతంలో మావోయిస్టు పోస్టర్ చర్ల

Share it:


మన్యం టీవీ చర్ల:

చర్ల మండలం లోని కుర్నపల్లి - బోధనేల్లి అటవీ ప్రాంతం మార్గంలో మావోయిస్టు పోస్టర్లు కలకలం రేపింది. ఈ పోస్టర్లో వ్యతిరేక భారత స్వతంత్ర పోరాట వీరులు కామ్రేడ్ భగత్ సింగ్, రాజ్ గురు,సుఖదేవ్ ల 90వ అమరత్వం దినం సందర్భంగా ఈ నెల 23న ప్రజలు సామ్రాజ్యవాద వ్యతిరేక దినంగా పాటించాలని మావోయిస్టు పోస్టుల ద్వారా పిలుపునిచ్చారు. కుర్ణపల్లీ,బోధనెల్లీ మార్గంలో రహదారిపై పక్కన ఒక చెట్టుకు మావోయిస్టు పార్టీ చర్ల శబరి ఏరియా కమిటీ పేరుతో ఈ పోస్టర్ వెలసింది.

Share it:

TS

Post A Comment: