CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ప్రెస్ క్లబ్ సంక్షేమానికి శ్రయ శక్తుల. కృషి చేద్దాం కృషి చేస్తాం :--ఆళ్ళపల్లి నూతన ప్రెస్ క్లబ్ అధ్యక్ష ,కార్యదర్శులు

Share it:

 


గుండాల/ఆళ్ళపల్లి మార్చి27(మన్యం మనుగడ)

ఆళ్ళపల్లి మండలం ప్రెస్ క్లబ్ సభ్యుల సంక్షేమానికి శ్రయ శక్తుల కృషి చేస్తానని మండల ప్రెస్ క్లబ్ అధ్యక్ష,కార్యదర్శులు మహమ్మద్ ఫయీమ్, బురన్న సతీష్ అన్నరు.ఆదివారం మండల కేంద్రములో నూతన ప్రెస్ క్లబ్ ను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అనునిత్యం మండలంలోని నిరుపేదల, సమస్యల పరిష్కారానికి పాటుపడతానని చెప్పారు. ప్రెస్ క్లబ్ వివరాలు ఇలా ఉన్నాయి.. అధ్యక్షుడు మహమ్మద్ ఫయీమ్ నవతెలంగాణ దినపత్రిక విలేకరి, ప్రధాన కార్యదర్శి బూర్ణ సతీష్ జనంసాక్షి దినపత్రిక విలేకరి, ఉపాధ్యక్షుడు బోడకుంట బిక్షం ప్రజా పక్షం దినపత్రిక విలేకరి, గౌరవ అధ్యక్షుడు పరమ ప్రభాకర్ ఆంధ్రప్రభ దినపత్రిక విలేకరి, సహాయ కార్యదర్శి గుంతోజు నవీన్ చారి ఈనాడు దినపత్రిక విలేకరి, కోశాధికారి బూరుగడ్డ సత్యనారాయణ మన తెలంగాణ దినపత్రిక విలేకరిగా నూతనంగా ఎన్నికైనారు. ప్రెస్ క్లబ్ సభ్యులుగా కాసబోయిన వెంకటేశ్వర్లు వార్త దినపత్రిక విలేకరి, తాళ్ళపల్లి శ్రావణ్ ఆంధ్ర జ్యోతి దినపత్రిక విలేకరి, కె.చంద్రశేఖర్ నమస్తే తెలంగాణ దినపత్రిక విలేకరి, మండలోజు సదానంద చారి సూర్య దినపత్రిక విలేకరి, మొహమ్మద్ ఖలీల్ జ్యోతి దినపత్రిక విలేకరి ఉన్నారు. మండల ఇంచార్జీ విలేకరులు, సభ్యులుగా యాసారపు యాకయ్య సాక్షి దినపత్రిక విలేకరి, గడ్డం నారాయణ వెలుగు దినపత్రిక విలేకరి, తౌడిశెట్టి నాగరాజు దిశ దినపత్రిక విలేకరి, గడ్డం వీరన్న మన్యం మనుగడ దినపత్రిక విలేకరి ఉన్నారు.

Share it:

TS

Post A Comment: