CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ప్రభుత్వ విప్ నీ ఘనంగా సన్మానించిన పార్టీ నాయకులు.

Share it:

 


మన్యం మనుగడ ప్రతినిధి, అశ్వాపురం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం రామచంద్ర పురం గ్రామం లో మొగిళ్ళ పెద్ద వీరా రెడ్డి వారి నివాసానికి తేనీటి విందు కార్యక్రమానికి హాజరైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు. అనంతరం ప్రభుత్వ విప్పు పినపాక శాసనసభ్యులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు నీ మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి శాలువాతో ఘనంగా సన్మానించిన మొగిళ్ళ పెద్ద వీరారెడ్డి కుటుంబ సభ్యులు,అశ్వాపురం మండలం పలువురు టీఆర్ఎస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: