CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

యాసంగి వరి ధాన్యం కొనాలని ప్రధాన మంత్రికి మండల ప్రజా పరిషత్ తీర్మాన పత్రులను పంపిన ఎంపీపీ.

Share it:

 


మన్యంటీవి, అశ్వారావుపేట:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మండలంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ పిలుపు మేరకు అశ్వారావుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వర రావు ఆదేశానుసారం అశ్వారావుపేట మండల ప్రజా పరిషత్ అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా తెలంగాణలో పండిన రబీ, వరి, ధాన్యాన్ని మొత్తం భారత ప్రభుత్వమే కొనుగోలు చేయాలని ప్రధాన మంత్రి కి విజ్ఞప్తి చేస్తూ ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగిందని అశ్వారావుపేట మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు జల్లిపల్లి శ్రీరామమూర్తి తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ చిన్నంశెట్టి వరలక్ష్మి, ఎంపీడీఓ విద్యాధరావు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: