CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

డాక్టర్ చందా సంతోష్ కుమార్ పై దాడి చేసిన వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని.జాతీయ ఆదివాసీ గిరిజన అభ్యుదయ సంఘం--:.భద్రాద్రి జిల్లా ప్రధాన కార్యదర్శి గొగ్గల ఆర్కే దొర డిమాండ్

Share it:

 


మన్యం మనుగడ, పినపాక:

 జాతీయ ఆదివాసీ గిరిజన అభ్యుదయ సంఘం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ చందా సంతోష్ కుమార్ పై దాడి చేసిన వారిపై వెంటనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని 

గొగ్గల ఆర్కే దొర

మంగళ వారం పినపాక మండలం లో మండల కమిటీ అత్యవసర సమావేశం లో మండల అధ్యక్షులు కొమరం శ్రీను అధ్యక్షతన జరిగిన సమావేశంలో పాల్గొని మాట్లాడుతూ....

ఆదివాసీ బిడ్డ   

తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు

  

చందా సంతోష్ కుమార్ పైన పథకం ప్రకారం మూకుమ్మడిగా గురిజాల గోపి, సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్, కోనె విజయ్, కోనె సాయి, జానపాటి వేణు అనే గిరిజ నేతరులు వ్యక్తి గత కక్షలు పెట్టుకొని విచక్షణ రహితంగా దుర్బషలాడుతూ తన కారును అడ్డగించి భౌతిక దాడికి పాల్పడిన వీరిని కఠినంగా శిక్షించాలని

ఆదివాసీ గిరిజన నాయకుడి పై మూకుమ్మడిగా దాడి చేసిన గిరిజ నేతరుల పైన పోలీస్ శాఖ వారు చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని

తక్షణమే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ఆదివాసి ప్రజలపై కానీ ఆదివాసి సంఘాల నాయకులపై కానీ భౌతిక దాడులకు పాల్పడితె చర్యకు ప్రతి చర్యలు ఉంటాయని హెచ్చరిస్తున్నాము  

ఈ సమావేశంలో పినపాక మండల అధ్యక్షులు  కొమరం శ్రీను ప్రధాన కార్యదర్శి కుర్సం సారయ్య ఉపాధ్యక్షులు కొమరం రామారావు  తుడుందెబ్బ జిల్లా ఉపాధ్యక్షులు కొమరం వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: