CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

రైతులు పండించిన వరి ధాన్యాన్ని ప్రతి గింజ కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలి:ఎం.పీ.పీ.కారం. విజయకుమారి.

Share it:

 



మన్యం టీవీ మణుగూరు:


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండల ప్రజా పరిషత్ కార్యాలయం లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు, ప్రభుత్వ విప్,జిల్లా అధ్యక్షులు రేగా.కాంతారావు ఆదేశాల మేరకు కేంద్రంలో నున్న బీజేపీ నరేంద్ర మోడీ సర్కార్ మొండి వైకరి విడనాడి,తెలంగాణ రైతులు పండించిన వరి ధాన్యాన్ని ప్రతి గింజ కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలనీ ఎం.పీ.పీ.కారం. విజయకుమారి అధ్యక్షతన జరిగిన మండల పరిషత్ ప్రతేక సమావేశం లో ఎంపీటిసి గుడిపూడి.కోటేశ్వరరావు తీర్మానం ప్రవేశ పెట్టగా మిగతా ఎంపీటిసి లు ఏకగ్రీవంగా చేతులెత్తి ఆమోదించారు.ఈ ప్రతేక సమావేశం లో వైస్ ఎంపీపీ కె.వి.రావు,ఎం పీ డి ఓ వీరబాబు,కోప్షన్ సభ్యులు జావీద్ పాషా,ఎం పీ టి సి లు కణితి.బాబురావు,మచ్చ.సమ్మక్క,తాటి.సరిత,కుంజా.కృష్ణ కుమారి,పాయం.లక్ష్మయ్య,తదితరులు పాల్గొని నరేంద్ర మోడీ ప్రభుత్వ నిర్ణయం కు వ్యతిరేకంగా సీఎం కేసీఆర్ పిలుపు నకు అనుకూలంగా మద్దతు ప్రకటించి.చేతులెత్తి సంతకాలు చేసి మద్దతు ప్రకటించారు.

Share it:

TS

Post A Comment: