CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

నూతన తపాల కార్యాలయం ను ప్రారంభించిన సర్పంచ్ సుధాకర్.

Share it:

 


ములకలపల్లి:మార్చి12:(మన్యం మనుగడ)న్యూస్:

మండలం లోని రామచంద్రాపురం గ్రామపంచాయితీ లో నూతన తపాలా కార్యాలయం ను స్థానిక సర్పంచ్. సున్నం సుధాకర్ ప్రాంభించారు, తపాలా కార్యాలయం లో లభించే అన్ని రకాల సేవలను,ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని,జీవిత భీమా పథకాలు,ఆడపిల్లలకు సుకన్య యోజన, వంటి అవకాశాలను ఈ కార్యాలయం ద్వారా సేవలు పొందుకోవాలని ట్3లిపారు.ఈకార్యక్రమంలో సత్తుపల్లి సబ్ డివిజన్ పోస్టల్ ఇన్స్పెక్టర్ కె ప్రవీణ్ కుమార్,మెయిల్ ఓసి వెంకటేశ్వరరావు,బి.పి.ఎం. సుధాకర్, డిసిసిబి డైరెక్టర్ జుబ్బురు గోపాల్ ,గ్రామస్తులు భారత్,రాంబాబు ,వెంకటేశ్వర్లు తుంగల కృష్ణయ్య , కేశవులు, తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: