CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

కొత్తగూడెం బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా అనునుబోలు ఎన్నిక.

Share it:

 



కొత్తగూడెం (న్యాయ విభాగం): కొత్తగూడెం బార్ అసోసియేషన్ 2022 -23 జరిగిన ఎన్నికల్లో అధ్యక్షుడిగా మనుబోలు రాంప్రసాద్ తన సమీప ప్రత్యర్థి అక్కినేని సత్యనారాయణపై39 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు .ఉపాధ్యక్షులుగా శరత్ సమీర్ ,ప్రధాన కార్యదర్శిగా భాగం మాధవరావు ,సంయుక్త కార్యదర్శిగా మునిగడప వెంకటేశ్వర్లు ,కోశాధికారిగా సాధిక్ పాషాలు తన సమీప ప్రత్యర్థి లపై ఘన విజయం సాధించారు .ఆటలు సాంస్కృతిక కార్యదర్శి గా కన్నెగంటి శ్రీధర్ ,లైబ్రరీ సెక్రటరీగా ఆర్తి మక్కడు, మహిళా ప్రతినిధి గా గాదె సునంద ,ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం పాఠకులకు విదితమే. ప్రధాన ఎన్నికల అధికారి గా పలివెల గణేష్ బాబు ,సహాయ ఎన్నికల అధికారులుగా ఎర్ర బట్ట కృష్ణ ,పాల రాజశేఖర్ లు వ్యవహరించారు. అనంతరం గెలిచిన అభ్యర్థులతో పాటు న్యాయవాదులు ఆనంద ఉత్సవాలలో పాల్గొని రంగులు చల్లుకున్నారు.

Share it:

TS

Post A Comment: