CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

కూలికి పోతే కానీ పట్టెడన్నం దొరకని పేద కుటుంబం...

Share it:

 


  • అనారోగ్యంతో ఉన్నా.. ఆదుకోండి సారూ అంటూ ఓ మహిళ ఆవేదన!
  •  మనసున్న మహారాజు లారా ఆదుకోండి అంటూ ఓ మహిళా రెండు చేతులు జోడించి వేడుకుంటుంది


 పేద కుటుంబం! రెక్కాడితే గాని గడవని పరిస్థితి!. అప్పులు చేసి, హాస్పిటల్ చుట్టూ తిరిగినా.. రోగం తగ్గలేదు. ఇంకా జబ్బు ముదిరింది. లివర్ దెబ్బతిన్నది. రెండు కిడ్నీలు పాడైపోయి దీన స్థితిలో ఉంది. సహాయం చేయండి బాబూ.. అంటూ చేతులు జోడించి వేడుకుంటోంది. 

వివరాల్లోకి వెళితే...

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం ఉమ్మడి ఉల్వనూరు గ్రామపంచాయతీ పరిధిలోని లక్ష్మీదేవిపల్లి గ్రామానికి చెందిన బోసు.పద్మ అనే మహిళ దీన గాధ ఇది.ఆ మహిళ ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ.ఎవరైనా మనసున్న మారాజులు,దాతలు స్పందించి తనను బతికించాలి అని నెలవారీ మందులకు కూడా డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్నానని ఇంట్లో పూట గూడా గడవడం కష్టంగా ఉందని,భర్త బోసు వెంకన్న ఒక్కడి కష్టంతో ఇల్లు గడవడం లేదని,తనని మీ ఆడబిడ్డగా భావించి ఆదుకోవాలని దాతలను ఈ సందర్భంగా చేతులు జోడించి వేడుకుంటోంది.సాయం చేయదలచిన దాతలు తన బ్యాంకు ఖాతాకు మీకు తోచినంత పంపించవలసిందిగా వెడుకొంటుంది. 

ఆమె బ్యాంకు ఖాతా వివరాలు

నెంబర్. 62415449783, 

IFSC.code.SBIN0020165.

ఫోన్.No.7661093612,9346329103 ఆమెకు అండగా ఉండి వీలైనంత సాహాయం చేద్దాం...🙏

Share it:

TS

Post A Comment: