CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ఆర్యవైశ్య సంఘం జిల్లా యువజన విభాగం జిల్లా ప్రధానకార్యదర్శి సంకా కృపాకర్....

Share it:


 మన్యం మనుగడ ప్రతినిధి చండ్రుగొండ: ఆర్యవైశ్య సంఘం యువజన విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి గా సంకా కృపాకర్ నియమితులైనాడు. ఆదివారం భద్రాచలం పట్టణంలో జరిగిన ఆర్యవైశ్య సంఘం జిల్లా కమిటీ నియామకం సమావేశంలో చండ్రుగొండకు చెందిన సంకా కృపాకర్ ను నియమించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... జిల్లాలో ఆర్యవైశ్యులు అభ్యున్నతికి కృషి చేస్తానని, సంఘంలో అందర్నీ కలుపుకొని ముందుకు వెళ్తానన్నారు. తనను జిల్లా కమిటీ లో తీసుకున్నందుకు గాను జిల్లా కమిటీ బాధ్యులకు కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. ఈ సమావేశంలో ఆర్యవైశ్య సంఘం జిల్లా అధ్యక్షులు చారుగుళ్ల శ్రీనివాస్, పల్లెర్ల చంద్రశేఖర్, చింతల వినోద్ కుమార్, దారా మల్లికార్జునరావు, తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: