CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

5 సంవత్సరాలలోపు పిల్లలకు ఆధార్ నమోదు కొరకు ప్రత్యేక క్యాంపు.--:మంగపేట తహసీల్దార్ యం డి.సలీం

Share it:

 



మన్యం మనుగడ మంగపేట.

మంగపేట మండల కేంద్రం తహసీల్దార్ కార్యాలయం నందు మరియు గ్రామ పంచాయతీ కార్యాలయం నందు 5 సంవత్సరాలలోపు పిల్లలకు ఆధార్ కార్డు పొందుటకు తేదీ 10/03/2022 మరియు 11/03/2022వ రోజు న ఏర్పాటు చేయటం జరిగింది. ఆధార్ నమోదు కొరకు వెంట తీసుకరావాల్సిన ధ్రువీకరణ పత్రములు.

1)పిల్లలు పుట్టిన తేది ధ్రువీకరణ పత్రం గ్రామ పంచాయతీ /మున్సిపాలిటీ నుండి జారి చేయబడిన లేదా మీ సేవ నుండి జారీ చేయబడిన ధ్రువీకరణ పత్రం 2)తల్లిదండ్రుల యొక్క ఆధార్ కార్డు.

పైన పేర్కొనిన పత్రము లను తప్పనిసరిగా తెచ్చుకొనగలరు.ఇట్టి అవకాశం మండలం ప్రజలు వినియోగించుకోవాలని మంగపేట తహసీల్దార్ ఎండి సలీం తెలియజేశారు.

Share it:

TS

Post A Comment: