CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

G/141 సిఆర్పిఎఫ్ బెటాలియన్ క్యాంపు ఆధ్వర్యంలో సివిక్ యాక్షన్ ప్రోగ్రాం..

Share it:

 



మన్యం టివి దుమ్మగూడెం:: మండలంలోని దుమ్మగూడెం పోలీస్ , సి ఆర్ పి ఎఫ్ ఆధ్వర్యంలో మారుమూల గిరిజన గ్రామాల్లో గౌరరం, ఆర్లగూడెం, రేగుబల్లి గ్రామాల్లో సి ఆర్ పి ఎఫ్ క్యాంప్ ఆధ్వర్యంలో సివిక్ యాక్షన్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని ప్రజలకు వైద్య సేవలను సంబంధించిన మందులు అందించారు అలానే దుస్తులు, దుప్పట్లు, వాటర్ డ్రమ్స్ , మొదలైన పంపిణీ చేశారు . ఈ కార్యక్రమంలో సిఆర్పిఎఫ్ ఏసి రేవతి , ఇన్స్పెక్టర్ కమాండింగ్ సత్యనారాయణ, సిఆర్పిఎఫ్ మెడికల్ ఆఫీసర్ కల్పన దుమ్ముగూడెం ఎస్ఐ రవికుమార్ ,ఆర్లగూడెం సర్పంచ్ సునీత రేగుబల్లి ఉప సర్పంచ్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు 

Share it:

TS

Post A Comment: