CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

మండల కేంద్రం లో కమ్యూనిటి హాల్ పనులు ప్రారంభించిన తహసీల్దార్.

Share it:

 


మన్యం మనుగడ మంగపేట.

మంగపేట మండల కేంద్రం లో షెడ్యూల్ క్యాస్ట్ కమ్యూనిటి హాల్ ప్రారంభం చేసిన తహసీల్దార్ యండి సలీం కార్యక్రమములో ముఖ్యఅదితులుగా డి టి సురేశ్ బాబు, అర్ ఐ కుమారస్వామి, విఅర్వో లు రియాజ్, బాణయ్య, నారాయణ, శ్రీను, నర్సింహారావు, అంబేద్కర్ యువజన సంఘం నాయకులు చిట్టిమల్ల సమ్మయ్య, దిగొండ కాంతారావు, బాసరికారి హరిక్రిష్ణ, ముగల రమేశ్, ఎడ్ల నరేశ్, యల్ పి ముత్యాలు, రాజమల్ల సుకుమార్, జంగం భాను, ఎంపెళ్లి వీరస్వామి, గుగిల్ల సురేశ్, పరికి శ్రీను, దాసరి ఎల్లయ్య, నిమ్మగడ్డ ప్రవీణ్, దాసరి నరేశ్, కాటూరి ప్రవీణ్, సుగుణ, బోడ శ్రీను, చందర్ రావు, నరేశ్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: