CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ఆట వస్తువులు పంపిణి చేసిన.ఆధార్ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులు తోలేం రమేష్.

Share it:

 


మన్యం మనుగడ కరకగూడెం: మండలపరిదిలోని వలస ఆదివాసీ గ్రామం అంగేరిగూడెం అంగన్వాడీ సెంటర్ లో పిల్లలకు ఆట వస్తువులు ఆధార్ సంస్థ వ్యవస్థాపకులు తోలెం రమేష్ పంపిణి చేశారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ ప్రతి రోజు పిల్లలు, గర్భిణీ స్త్రీలు కొవిడ్ నియమాలు పాటిస్తూ అంగన్వాడీ సెంటర్ కు రావాలని,అంగన్వాడీ లో వండి పెటే ఆహరని తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ సూపర్వైజర్ బద్రమ్మ టీచర్ రవీంద్ర, ఆయా విజయ లక్ష్మి, ఏఎన్ఎం నాగారత్నం, హెల్త్ అసిస్టెంట్ కృష్ణ, పాఠశాల ఉపాధ్యాయులు తిరుమలరావు, ఆశ కార్యకర్త మాణిక్యం,గ్రామస్తులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: