గుండాల /ఆళ్లపల్లి ఫిబ్రవరి 15 (మన్యం మనుగడ) టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున స్వాగతం యాత్రను ఏర్పాటు చేశారు. మండల కేంద్రం ప్రారంభం నుండి డీజే పాటలతో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి కేంద్రంలో కి ఆహ్వానం పలికారు. కోలాటాలు ముత్యాలతో రేగా కు ఘనస్వాగతం లభించింది ఈ కార్యక్రమాలు టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు నరసింహారావు, ప్రధాన కార్యదర్శి బాబా, జెడ్ పి టి సి హనుమంతరావు, ఎంపీపీ మంజు భార్గవి, పిఎసిఎస్ చైర్మన్ రామయ్య , పార్టీ నాయకులు,టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు
Post A Comment: