మన్యం మనుగడ, పినపాక:
మండల పరిధిలోని అమరారం గ్రామ పంచాయితీ కొత్తూరులో శ్రీరామ యూత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వాలీబాల్ టోర్నమెంట్‌ను పినపాక ఎంపీపీ గుమ్మడి గాంధీ ఆదివారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,
క్రీడలు స్నేహపూర్వక వాతావరణంలో జరగాలన్నారు. గెలుపోటములు సహజమన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పగడాల సతీష్ రెడ్డి, ఆత్మ చైర్మన్ పొనుగోటి భధ్రయ్య,సొసైటీ చైర్మన్ రవివర్మ, అమరారం సర్పంచ్ మొగిలిపల్లి నర్సింహారావు, ఎంపీటీసీ కాయం శేఖర్, జానంపేట సర్పంచ్ బాడిశ మహేష్, ఎంపీటీసీ పొలిశెట్టి హరీష్, పాండురంగాపురం ఉప సర్పంచ్ పూనెం సాంబశివరావు, టీఆర్‌ఎస్ పార్టీ మండల యూత్ అధ్యక్షులు గాండ్ల అశోక్, సోషల్‌మీడియా నియోజకవర్గ అధ్యక్షులు యాంపాటి సందీప్ రెడ్డి, అమరారం గ్రామ పెద్దలు బిజ్జా సమ్మయ్య, బిజ్జా రమేష్, శ్రీరామ యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: