మన్యం టివి దుమ్మగూడెం::
పార్లమెంట్ సభ్యులు రాహుల్ గాంధీ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అస్సాం ముఖ్యమంత్రి పదవి నుండి చేయాలని అతని పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ దుమ్ముగూడెం పోలీస్స్టేషన్లో టిపిసిసి మెంబర్ నల్లపు దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నుండి ఫిర్యాదు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీనివాసరావు సీనియర్ కాంగ్రెస్ నాయకులు బైరెడ్డి సీతా రామ రావు శిరపు అప్పల రెడ్డి జిల్లా కాంగ్రెస్ నాయకులు పిలక వెంకటరమణారెడ్డి హాజరైనారు
Post A Comment: