గుండాల ఫిబ్రవరి12(మన్యం మనుగడ) మండలం పరిధిలోని కాచన పల్లి (కొమరారం) పోలీస్ పోలీస్ స్టేషన్ లో హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న బుట్టి సంతోష్ యాదవ్ శనివారం తెల్లవారుజామున విధులు నిర్వహిస్తున్న తరుణంలో ప్రమాదవశాత్తు తుపాకీ మృతి చెందాడు. సంతోష్ స్వస్థలం వరంగల్ జిల్లా సంగెం మండలం గవి చర్ల గ్రామం, సంతోష్ మృతి వార్త తెలుసుకున్న కుటుంబ సభ్యులు శోక సముద్రంలో మునిగిపోయారు. త్వరలోనే పెళ్లిపీటలెక్కనున్న తరుణంలో మృత్యువాత పడటంతో కుటుంబ సభ్యుల బాధ వర్ణనాతీతంగా ఉంటుంది
Post A Comment: